India vs Bangladesh 2019:Samson told “I have been working very hard to get into the Indian team, which is the best in the world. I am happy to do whatever role the team gives me whether it’s in the top-order or the middle-order.
#indvban2019
#indiavsbangladesh2019
#SanjuSamson
#ShivamDube
#ViratKohli
#rohitsharma
#msdhoni
#souravganguly
#cricket
#teamindia
నా దేశం కోసం ప్రపంచకప్‌లో ఆడడం, కప్ గెలవడమే నా కల. అయితే ఇది ఏ సంవత్సరంలో జరుగుతుందో నాకు తెలియదు అని టీమిండియా యువ ఆటగాడు సంజూ శాంసన్ అన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో 212 పరుగులతో సత్తా చాటిన సంజూ శాంసన్‌కు 4 ఏళ్ల తర్వాత టీమిండియా నుంచి మళ్లీ పిలుపొచ్చింది. శాంసన్ చివరగా 2015లో జింబ్వాబేలో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడాడు. ఫిట్‌నెస్, క్రమశిక్షణ లోపాలతో జట్టుకు దూరమయినా.. తిరిగి మళ్లీ అవకాశం సంపాదించాడు.